Top News

Transfer of Senior Asst | సన్మానించిన బెటాలియన్ కమాండెంట్


 బదిలీపై వెళ్తున్న సీనియర్ అసిస్టెంట్

తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్ రూరల్:

తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్, డిచ్‌పల్లి లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్  A. జగతి ఆఫీస్ సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ పొంది నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ అవుతున్న సందర్భంగా కమాండెంట్  పి. సత్యనారాయణ శాలువాతో సన్మానించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم