Top News

About Us

 📰 About Us (మా గురించి)

Telangana Daily News ఒక విశ్వసనీయ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలుగు న్యూస్ పోర్టల్. సీనియర్ జర్నలిస్ట్, జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన జర్నలిస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డిజిటల్ మీడియా.

మా లక్ష్యం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా తాజా, నిజమైన మరియు నిష్పక్షపాత వార్తలను పాఠకులకు అందించడం.

మేము రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, టెక్నాలజీ, వినోదం, క్రీడలు మరియు స్థానిక వార్తలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి ముఖ్యమైన అప్డేట్‌ను త్వరగా అందిస్తాము.

👉 మా వెబ్‌సైట్: https://www.telanganadailynews.online

Telangana Daily News లో మీరు 24x7 తాజా వార్తలు మరియు విశ్లేషణలను పొందవచ్చు.

మా లక్ష్యం:
✔ ప్రతి ఒక్కరికీ నిజమైన సమాచారం అందించడం
✔ డిజిటల్ జర్నలిజంలో నమ్మకాన్ని పెంచడం
✔ స్థానిక వార్తలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడం

తాజా వార్తల కోసం Telangana Daily News మీకు ఉత్తమ వేదిక.

Post a Comment