Greetings | ఎంపీని శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ

తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్:

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీ  నివాసంలో రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post