PCC Cheif Reaction On PSR Comments | నిధుల కొరత ఉంది : మహేష్ కుమార్ గౌడ్


(తెలంగాణ డైలీ న్యూస్ డెస్క్) (Video👆)

ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.  విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ..." పోచారం గారు సీనియర్ నాయకులు... అభివృద్ధిని ఆకాంక్షించే నేత... అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి... నిధుల సమస్య ఉంది.. ఆయన సీనియర్ మోస్ట్ నేత...వారికి అంతా తెలుసు....వారు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా..." అని పేర్కొన్నారు.

అలాగే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.... పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు ఫోన్ చేసినా నేను వెంటనే లిఫ్ట్ చేస్తాను... ఇప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తానని.... స్పష్టం చేశారు.




.

Post a Comment

Previous Post Next Post