MIM | అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మజ్లిస్

 

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు బాన్సువాడ అంబేద్కర్ కూడలి వద్ద బాన్సువాడ టౌన్ మజ్లిస్ నాయకులు సయీద్ ఖాన్ ఆధ్వర్యంలో మజ్లిస్ కో కౌన్సిలర్ కామారెడ్డి జిల్లా AIMIM జాయింట్ సెక్రటరీ అబ్దుల్ లయక్ ఆధ్వర్యంలో పూలమాల వేసి ప్రసంగించారు. రాజ్యాంగ స్ఫూర్తిని బాబా సాహెబ్ జీవిత చరిత్రపై అబ్దుల్ లాయిక్ వివరణాత్మక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మజ్లిస్ సీనియర్ నాయకులు సయ్యద్ రసూల్, అంజద్ హషీం, అకీఫ్ హుస్సేన్, ఐజాజ్ , ఇలియాస్, ఇతర మజ్లిస్ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post