Co Option Member | ఆర్డీఓను కలిసిన కో ఆప్షన్ సభ్యుడు



ఆర్డీఓను కలిసిన కో ఆప్షన్ సభ్యుడు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ టౌన్:

బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా మాజీద్ ముజ్జు, కాంగ్రెస్ నాయకుడు దావుద్ శనివారం బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

అనంతరం పూల బొకే అందించి కలిసి మర్యాదపూర్వకంగా పలకరించారు.

Post a Comment

أحدث أقدم