తెలంగాణ డైలీ న్యూస్-బాన్స్ వాడ:
ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశాయిపేట్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భువనేకర్ జ్యోతి ప్రకాష్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని అదేవిధంగా మహిళలకు అనేక హక్కులు కల్పించి భారతదేశంలోని ప్రజలందరికీ ఓటు హక్కును ప్రసాదించిన మహానీయుడని అన్నారు. కార్యక్రమంలో ASR ఫౌండేషన్ వ్యవస్థాపకులుఅయ్యాల సంతోష్, మాజీ MPP ప్రకాష్, ఉపసర్పంచ్ పండరి గౌడ్,వార్డ్ సభ్యులు వినయ్, గోపాల గంగాధర్,ఆరిఫ్,అoకోల్ సాయిలు, జ్ఞానేశ్వర్, గరిగళ్ల బాలయ్య, జంగం రాజు, మారపు సాయిలు,సాయికుమార్, పీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment