ఇరాన్‌కు మరో రెండు వారాలు గడువిచ్చిన ట్రంప్


బ్రేకింగ్ న్యూస్.....

తెలంగాణ డైలీ ఇంటర్నేషనల్ డెస్క్:

హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో రెండు వారాలు గడువు ఇచ్చారు. గడువు పొడిగించాలన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్లు పేర్కొన్నారు.  

కీలక దశకు రెండు దేశాల మధ్య చర్చలు
ట్రంప్‌ వివరించిన ప్రకారం, ఇరాన్‌ కూడా చర్చలకు ముందుకొచ్చి పది అంశాలతో కూడిన ప్రతిపాదనను పంపింది. ఆ ప్రతిపాదనలు సానుకూలంగా ఉన్నాయని, దీంతో రెండు దేశాల మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. ఇరుదేశాలు పరస్పరం కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఈ రెండు వారాల గడువు శాశ్వత శాంతి ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. పశ్చిమ ఆసియాలో స్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు ఇది మంచి అవకాశమని చెప్పారు. ఈ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దిశగా ముందడుగు పడుతున్నందుకు సంతోషంగా ఉందని, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు పెరిగాయని ట్రంప్‌ తెలిపారు.
ఆ ప్రతిపాదనలు సానుకూలంగా ఉన్నాయని, దీంతో రెండు దేశాల మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. ఇరుదేశాలు పరస్పరం కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఈ రెండు వారాల గడువు శాశ్వత శాంతి ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. పశ్చిమ ఆసియాలో స్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు ఇది మంచి అవకాశమని చెప్పారు. ఈ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దిశగా ముందడుగు పడుతున్నందుకు సంతోషంగా ఉందని, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు పెరిగాయని ట్రంప్‌ తెలిపారు.
ఇరుదేశాలు పరస్పరం కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఈ రెండు వారాల గడువు శాశ్వత శాంతి ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. పశ్చిమ ఆసియాలో స్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు ఇది మంచి అవకాశమని చెప్పారు. ఈ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దిశగా ముందడుగు పడుతున్నందుకు సంతోషంగా ఉందని, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు పెరిగాయని ట్రంప్‌ తెలిపారు.
పశ్చిమ ఆసియాలో స్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు ఇది మంచి అవకాశమని చెప్పారు. ఈ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దిశగా ముందడుగు పడుతున్నందుకు సంతోషంగా ఉందని, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు పెరిగాయని ట్రంప్‌ తెలిపారు.
ఈ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దిశగా ముందడుగు పడుతున్నందుకు సంతోషంగా ఉందని, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు పెరిగాయని ట్రంప్‌ తెలిపారు.

Trump gives Iran another two weeks

US President Trump has given Iran another two weeks to open the Strait of Hormuz. Trump accepted Pakistan PM Shehbaz Sharif’s proposal to extend the deadline and made this decision. He has temporarily halted the attack on Iran.

Post a Comment

Previous Post Next Post