BSF | బంగ్లాదేశ్‌ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు, పాములు.. చొరబాట్లకు చెక్‌ పెట్టేందుకు బీఎస్‌ఎఫ్‌ యోచన

 BSF | బంగ్లాదేశ్‌ (Bangladesh) సరిహద్దుల్లో చొరబాట్లకు, నేరపూరిత కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సరిహద్దు భద్రతాదళం (BSF) సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. సరిహద్దుల్లో కీలకమైన నదీ పరివాహక ప్రాంతాల్లోకి పాములు (Snakes), మొసళ్ల (Crocodiles) ను వదలాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.


BSF : బంగ్లాదేశ్‌ (Bangladesh) సరిహద్దుల్లో చొరబాట్లకు, నేరపూరిత కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సరిహద్దు భద్రతాదళం (BSF) సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. సరిహద్దుల్లో కీలకమైన నదీ పరివాహక ప్రాంతాల్లోకి పాములు (Snakes), మొసళ్ల (Crocodiles) ను వదలాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. సరిహద్దు జల్లాలోకి మొసళ్లు, పాములను వదలడం ఎంతవరకు సాధ్యమో పరిశీలించాలని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ తన ప్రాంతీయ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపినట్లు జాతీయ మీడియా (National Media) లో కథనాలు వెలువడ్డాయి.

Post a Comment

أحدث أقدم