#రాష్ట్రస్థాయి – జిల్లాస్థాయి ర్యాంకులతో బాలికల హవా
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి ర్యాంకులను సాధించారు. తమ కృషి, పట్టుదల, నియమ నిష్టలతో చదువుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించి కళాశాల గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆసద్ ఫారూఖ్, అధ్యాపకులు విద్యార్థినిలను అభినందించారు.
🎓 మొదటి సంవత్సరం ఫలితాలు:
🥇 గంగోత్రి – కంప్యూటర్ సైన్స్ – 496/500 (రాష్ట్రస్థాయి ర్యాంక్)
🥇 శివాని – కంప్యూటర్ సైన్స్ – 491/500
(రాష్ట్రస్థాయి ర్యాంక్)
🥈 నిఖిత – కంప్యూటర్ సైన్స్ – 488/500
(జిల్లాస్థాయి ర్యాంక్)
నందిని – MPHW(F) – 479/500
లక్ష్మి – HEC – 476/500
(జిల్లా స్థాయి ర్యాంక్)
దీవెన – MLT – 473/500
కే శ్రీవాణి-CEC-464/500
మధుప్రియ – CEC – 454/500(జిల్లా ,డివిజన్ స్థాయి ర్యాంక్)
నగస్వి – BPC – 419/440
శ్రీవర్ష – MPC – 413/470
🎓 ద్వితీయ సంవత్సరం ఫలితాలు:
🥇 రాథోడ్ త్రిష – MPHW(F) – 978/1000
👉 *జిల్లాస్థాయి ర్యాంక్*
🥈 *అర్చన – MPHW(F) – 975/1000*
🥈 *అశ్విని – MPHW(F) – 975/1000*
🥉 సామ్కి – MLT – 972/1000
రాఘవి – కంప్యూటర్ సైన్స్ – 962/1000
శ్రావణి – BPC – 917/1000
పుష్ప – HEC – 914/1000
*అలీషా మహేక్ – CEC – 877/1000*
పూజ – 749/1000
✨ అనేకమంది విద్యార్థినిలు చక్కటి ప్రతిభ కనబరిచి అత్యధిక శాతంతో ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు.
👏 అధ్యాపకుల కృషి, విద్యార్థినిల పట్టుదల, తల్లిదండ్రుల మద్దతుతో ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
🌟 ప్రభుత్వ కళాశాలల ప్రతిష్టను మరింత పెంచిన ఈ విజయాలు అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయి.
Post a Comment