కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధర్వంలో సర్పంచ్ లతో సభ
తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్ రూరల్:
మన ఊరు మన భద్రత కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధర్వంలో జిల్లా సర్పంచుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.పి రోడ్డు భద్రత, గంజాయి వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తూ యువత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని హెల్మెట్ ధరించి సీట్ బెల్టు ధరించి డ్రైవింగ్ చేయాలని పలు విషయాలపై సర్పంచులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల సర్పంచ్ల ఫోరం అధర్వంలో కమిషనర్ కు సన్మానించడం జరిగింది.
Post a Comment