Top News

BRS Party | కార్మికులను సన్మానించిన అక్బర్

15వ వార్డు చెత్త సేకరణ వాహన డ్రైవర్ షేక్ అక్తర్, కార్మికులతో మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్.


•అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ సన్మానం

•కార్మికులను సన్మానించిన అక్బర్

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే 1 సందర్భంగా మున్సిపాలిటీ 15వ వార్డు చెత్త సేకరణ వాహన డ్రైవర్ షేక్ అక్తర్, అతనితో పనిచేసే కార్మికులను బీఆర్‌ఎస్ పార్టీ మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్ కలిశారు.

ఉదయమే కార్మికులను కలిసిన షేక్ అక్బర్ డ్రైవర్ కార్మికులందరి శ్రమను అభినందించారు. వారి సేవలను కొనియాడి ప్రోత్సహించారు.

బీఆర్‌ఎస్ పార్టీ తరఫున  తన తరఫున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రమజీవులందరికీ షేక్ అక్బర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

_________________________________________

*انٹرنیشنل لیبر ڈے کے موقع پر بی آر ایس پارٹی کا خراجِ تحسین*

یکم مئی، انٹرنیشنل لیبر ڈے کے موقع پر آج میونسپلٹی وارڈ نمبر پندرہ15 کے کچرے کی گاڑی کے ڈرائیور شیخ اختر اور ان کے ساتھ کام کرنے والے لیبر کی بی آر ایس پارٹی کے سابق وارڈ ممبر شیخ اکبر نے صبح سویرے ملاقات کی۔

شیخ اکبر نے ڈرائیور اور تمام لیبر کی محنت کو سراہا اور ان کی حوصلہ افزائی کی۔ بی آر ایس پارٹی کی جانب سے اور شیخ اکبر کی طرف سے انٹرنیشنل لیبر ڈے کے موقع پر تمام محنت کشوں کو مبارکباد پیش کی گئی۔

Post a Comment

Previous Post Next Post