Top News

SIR Forms Filling | SIR ఫామ్స్ నింపడంలో నిరక్షరాస్యులకు అండగా MIM నేత అబ్దుల్ లయక్

SIR ఫామ్స్ నింపడంలో నిరక్షరాస్యులకు అండగా MIM నేత అబ్దుల్ లయక్ 

వార్డ్ 17లో వృద్ధులు, అవగాహన లేని వారికి సహాయం

బాన్సువాడ, జూలై 12: SIR ఫార్ములు నింపడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వార్డ్ 17 MIM నేత, కౌన్సిలర్ అబ్దుల్ లయక్ నిర్లక్షరాస్యులకు అండగా నిలుస్తున్నారు.

SIR ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నేటి వరకు వృద్ధులు, నిర్లక్షరాస్యులు, అవగాహన లేని వారు, ఫార్ములు నింపడంలో ఇబ్బంది పడుతున్న అనేక మందికి ఆయన సహాయం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు BLO లతో కలిసి పని చేస్తున్నానని అబ్దుల్ లయక్ తెలిపారు. ఆయన చేస్తున్న సేవల కారణంగా వార్డులో ఐక్యత మరింత బలోపేతం అవుతుందని వార్డ్ ప్రజలు అభినందనలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post