ముఫ్తీ మహమూద్ ఖాస్మీ ప్రసంగం
బాన్సువాడ: మిలాద్-ఉన్-నబీ సందర్భంగా బాన్సువాడ జామా మస్జిద్ మర్కజ్ లో జల్సా-ఎ-సీరతున్నబీ కార్యక్రమం మంగళవారం రాత్రి ప్రారంభమైంది.
ఇషా నమాజ్ అనంతరం తంజీముల్ మసాజిద్ ఇంతేజామీ కమిటీ, బాన్సువాడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతోంది.
నిజామాబాద్ కు చెందిన ప్రముఖ ఆలిమ్-ఎ-దీన్ హజ్రత్ మౌలానా ముఫ్తీ మహమూద్ సాహెబ్ ఖాస్మి (ఉస్తాద్-ఎ-అరబీ, మదరసా మజాహిరుల్ ఉలూమ్, ఇమామ్-ఓ-ఖతీబ్, ఖిలా మస్జిద్) ముఖ్య వక్తగా పాల్గొని ప్రవక్త జీవిత విశేషాలపై ప్రసంగిస్తున్నారు.
ప్రవక్త చూపిన శాంతి, ప్రేమ, సోదరభావం మార్గాన్ని అనుసరించాలని ఆయన సూచిస్తున్నారు. జామా మస్జిద్ ఆవరణలో పెద్ద సంఖ్యలో ముస్లిం పెద్దలు, యువకులు పాల్గొని ప్రశాంతంగా ప్రసంగాన్ని వింటున్నారు.
కార్యక్రమం ముగింపులో దేశ శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రత్యేక దువా చేయనున్నారు.
بانسواڑہ جامع مسجد میں جلسہ سیرت النبی ﷺ کا آغاز
مفتی محمود قاسمی کا بصیرت افروز خطاب جاری
بانسواڑہ، 25 اگست: عید میلاد النبی ﷺ کے موقع پر بانسواڑہ جامع مسجد مرکز میں جلسہ سیرت النبی ﷺ کا پروگرام منگل کی رات عشاء کی نماز کے بعد شروع ہوا۔
یہ جلسہ تنظیم المساجد انتظامی کمیٹی، بانسواڑہ کی جانب سے منعقد کیا گیا ہے اور اس وقت جاری ہے۔
اس جلسہ کے مہمان خصوصی اور مقرر نظام آباد سے تشریف لائے ہوئے معروف عالم دین حضرت مولانا مفتی محمود صاحب قاسمی (استاد عربی، مدرسہ مظاہر العلوم، امام و خطیب، قلعہ مسجد، نظام آباد) ہیں۔ وہ سیرت پاک ﷺ کے مختلف پہلوؤں پر روشنی ڈال رہے ہیں۔
اپنے خطاب میں انہوں نے فرمایا کہ حضور اکرم ﷺ کی زندگی امن، محبت، بھائی چارہ اور رحمت کا بہترین نمونہ ہے اور آپ ﷺ کی سنتوں پر عمل کرنا ہی حقیقی کامیابی ہے۔
جامع مسجد کے احاطہ میں بانسواڑہ کے کثیر تعداد میں بزرگوں، نوجوانوں اور عوام نے شرکت کی ہے اور نہایت سکون کے ساتھ خطاب سن رہے ہیں۔
پروگرام کے اختتام پر ملک میں امن و بھائی چارہ اور عوام کی خوشحالی کے لیے خصوصی دعا کی جائے گی۔


Post a Comment