పద్మశాలి సంఘం డివిజన్ అధ్యక్షుడు గంట్యాల బాలకృష్ణ కు జిగ్రీ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘన సన్మానం
రుద్రంగిఅశోక్/బాన్సువాడ, నవంబర్ 3: కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికైన గంట్యాల బాలకృష్ణను జిగ్రీ మిత్ర బృందం ఘనంగా సన్మానించింది.
ఈ కార్యక్రమంలో మాల్యాల విజయ్ కుమార్, సరాఫ్ వెంకటరమణ, లక్క నరహరి, రాజు, శ్రీను, హన్మాండ్లు, వెంకన్న, శీనన్న, పద్మ శీను, వెంకా గౌడ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment