Chief Editor

 👤 Chief Editor (ముఖ్య సంపాదకుడు)

ముఖ్య సంపాదకుడు (Chief Editor)

పేరు: S MOHIYODDIN (MA, MCJ, B. Ed) 

📧 ఈమెయిల్: telanganadaily003@gmail.com
📱 మొబైల్: 9951907862

📍 చిరునామా:
9-20-1890
Siddiq Nagar, Auto Nagar
Nizamabad, Telangana, India

S Mohiyoddin (Moin) ఒక అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్, జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ  (MCJ) పూర్తి చేశారు. వార్త, సాక్షి, నమస్తే తెలంగాణ లాంటి పత్రికల్లో పనిచేశారు. జర్నలిస్ట్ గా 27 ఏళ్ల అనుభవం ఆయన సొంతం. నిజమైన మరియు నిష్పక్షపాత వార్తలను అందించడానికి కట్టుబడి ఉన్నారు. 

ఆయన లక్ష్యం Telangana Daily News ను విశ్వసనీయమైన డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారంగా తీర్చిదిద్దడం. జిల్లాలు, రాష్ట్ర, జాతీయ, వార్తలను, ప్రత్యేక కథనాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడం ఆయన లక్ష్యం.

Post a Comment