తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్:
రాజేంద్ర నగర్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది.బండ్లగూడలో బట్టల షాప్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, మంటలకు తోడు దట్టమైన పొగ వస్తోంది. స్థానికులు 100కు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది,మంటలు ఆర్పారు. రెండు ఫ్లోర్ లో ఉన్న సిద్ధి వినాయక టెక్స్టైల్స్ షాప్ దగ్ధమైంది. భారీగా ఆస్తి నష్టం నష్టం వాటిల్లింది.
పెరిగిన ఉష్ణోగ్రత వల్ల షాక్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం.
Post a Comment