Dist Accreditation Committee | కామారెడ్డి జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఖరారు


•కామారెడ్డి జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల నియామకం

తెలంగాణ డైలీ న్యూస్,  కామారెడ్డి: కామారెడ్డి జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొసీడింగ్ నం. 010432/MR/KMR/2026-28 ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

జిల్లా కలెక్టర్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

*కమిటీ సభ్యులు:*

1. వి. రజనీకాంత్

2. మన్రి ఆంజనేయులు

3. వుక్కల్కర్ రాజేందర్‌నాథ్

4. వేణుగోపాల చారి

5. సయ్యద్ కౌసర్ అలీ

6. వి. శశిధర్

7. షేక్ మొయినుద్దీన్

8. బొక్కల వేణు

9. గంట చంద్ర శేఖర్

10. మహమ్మద్ ఆబిద్

ఇతర సభ్యులుగా టీజీఎస్ఆర్టీసీ, సౌత్ సెంట్రల్ రైల్వే, ఐ&పీఆర్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులు ఉంటారు. ఐ&పీఆర్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్/డీపీఆర్ఓ సభ్య-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

Post a Comment

Previous Post Next Post