Top News

Help to Member | మోటర్ వైండింగ్ సభ్యుల విరాళం

అనారోగ్యానికి గురైన సభ్యుడు 

తెలంగాణ ఎలక్ట్రికల్ & ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ సహాయం

తెలంగాణ డైలీ న్యూస్, బీర్కూర్:

 కామారెడ్డి జిల్లాలోని  బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన md. ఆసిఫ్ యూనియన్ సభ్యునికి అనారోగ్యానికి గురి కావడంతో  బీర్కూరు మండలం  సభ్యులందరూ స్పందించి మండల అధ్యక్షులు  మహమ్మద్ బాయ్ ఆధ్వర్యంలో  బాధిత సభ్యునికి  మేము సైతం అంటూ   మండలంలో ఉన్నటువంటి సభ్యులు తమ వంతుగా 12000 వేల రూపాయలు అందజేశారు.  జిల్లా అధ్యక్షులు షేక్ ముఖిమ్ చేతుల మీదుగా  ఇవ్వడం జరిగినది.

తెలంగాణ ఎలక్ట్రికల్ & ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ తరపున  ఈ సహాయం అందించారు. బీర్కూర్ మండల  అధ్యక్షులకు, మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్స్  షబ్బీర్ గారికి  రాష్ట్ర కోఆర్డినేటర్స్, పుట్ట రమేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.

1 Comments

Post a Comment

Previous Post Next Post