Hitech Fraud | బటన్ నొక్కితే కార్ నంబర్ మార్పు

(Video👇👇)


(తెలంగాణ డైలీ న్యూస్ డెస్క్)

బటన్ నొక్కగానే కారు నంబర్ మార్పు..ఇంతవరకు చూడని హైటెక్ మోసం..!

మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి కారులో సంచలన అధునాతన టెక్నాలజీ బహిర్గతం…!

చలాన్ల ఎగవేతకు మాస్టర్ ప్లాన్..బటన్ నొక్కగానే సెకన్లలో నంబర్లు మార్చే సీక్రెట్ సిస్టమ్..!

పోలీసుల అదుపులో నిందితుడు..కారు సీజ్,కేసు నమోదు..!

టెక్నాలజీ దుర్వినియోగంపై అప్రమత్తమైన పోలీసులు.

Hyderabad: Car number plate changes at the press of a button..Unprecedented high-tech fraud..!

A man caught driving under the influence of alcohol reveals sensational advanced technology in his car…!

Master plan to evade challans..Secret system that changes numbers in seconds at the press of a button..!

Accused in police custody..Car seized, case registered..!

Police alerted about misuse of technology..!

Post a Comment

Previous Post Next Post