Jobs to Minorities | విదేశాల్లో మైనారిటీలకు ఉద్యోగ అవకాశాలు


 ఆస్ట్రేలియా ఉమాన్, జర్మనీ, కతర్, గ్రీకు దేశాల్లో ఉద్యోగ అవకాశాలు

 మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెల్లడి

తెలంగాణ డైలీ న్యూస్, కరీంనగర్: 

Telangana Minorities Finance Corporation, Telangana Overseas Man Power Company Limited (TOMCOM) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సురక్షితమైన, చట్టబద్ధమైన మార్గాల ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని కరీంనగర్ జిల్లా మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్ V. జగదీశ్వర్ ఒక ప్రకటన లో తెలిపారు.

వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాల వివరాలు:  

1. Australia - Welder  

   అర్హత: 10/12/ITI/Trade Certificate/Diploma in Welding, Fabrication, Mechanical లేదా సంబంధిత ట్రేడ్  

   వయస్సు: 25-40 ఏళ్లు  

   జీతం: నెలకు INR 3,66,000/- నుండి 4,00,000/-  

2. Australia - Spray Painter/Panel beater/Car Mechanic  

   అర్హత: 10th/12th/ITI/Trade Certificate/Diploma in Automobile లేదా Mechanical Trade  

   వయస్సు: 45 ఏళ్ల లోపు  

   జీతం: నెలకు INR 3,66,000/- నుండి 4,00,000/-  

3. Oman - Director Studies and Delivery  

   అర్హత: Mining, Process, Mechanical లేదా Civil Engineering లో Bachelor's degree. Masters లేదా MBA ప్రిఫర్డ్  

   వయస్సు: 30-58 ఏళ్లు  

   జీతం: నెలకు INR 20,44,000/-  

4. Oman - Chief Projects & Technical Officer  

   అర్హత: Mining, Mechanical, Civil లేదా Process Engineering లో Bachelor's లేదా Master's degree. MBA ప్రిఫర్డ్  

   వయస్సు: 30-58 ఏళ్లు  

   జీతం: నెలకు INR 22,81,000/-  


5. Oman - Clothes Cleaner (Laundry Staff)  

   అర్హత: SSC/INTER/DIPLOMA  

   వయస్సు: 22-35 ఏళ్లు  

   జీతం: నెలకు INR 38,000/-  

6. Oman - Agriculture Engineer  

   అర్హత: Agriculture Engineering లో Bachelor's degree, Horticulture ప్రిఫరబుల్  

   వయస్సు: 33 ఏళ్ల లోపు  

   జీతం: నెలకు INR 60,000/- నుండి 71,000/-  

7. Oman - Coconut Harvest  

   అర్హత: SSC, Medical fit, గరిష్ట బరువు 70 Kgs  

   వయస్సు: 33 ఏళ్ల లోపు  

   జీతం: నెలకు INR 38,200/-  

8. Oman - Concrete 3D Printer Operator  

   అర్హత: Intermediate/Diploma  

   వయస్సు: 21-58 ఏళ్లు  

   జీతం: నెలకు INR 72,000/- నుండి 83,000/-  

9. Qatar-Doha - Registered Nurses (Male/Female)  

   అర్హత: GNM/B.Sc. Nursing  

   వయస్సు: 22-39 ఏళ్లు  

   జీతం: నెలకు INR 1,21,976/-  

10. Greece - వివిధ పోస్టులు, వయస్సు 21-35 ఏళ్లు  

    House Keeping, Waiters, Bartenders & Cooks - Diploma/Degree in Hotel Management - INR 97,000/-  

    Hotel Receptionist (Female Only) - Diploma/Degree in Hotel Management - INR 97,000/-  

    SPA Therapists (Female Only) - INR 1,22,000/-  

    Electricians & Maintenance, Plumbers, Life Guards - Govt. Skill Development సర్టిఫికెట్ - INR 97,000/-  

    Gardeners & Cleaners, Bell Boys & Fishermen's - INR 92,000/-  

11. Germany - Registered General Nurse  

    అర్హత: GNM/B.Sc. Nursing  

    వయస్సు: 22-39 ఏళ్లు  

    జీతం: నెలకు INR 1,99,000/- నుండి 2,26,000/-  


12. Germany - Transmission Line Technician  

    అర్హత: ITI/Diploma/Bachelors with state Level recognition  

    జీతం: నెలకు INR 3,00,000/-  

అర్హత ఉన్న అభ్యర్థులు తమ CV లేదా బయోడేటాను tomcom.resume@gmail.com కు పంపాలి. 


మరిన్ని వివరాలకు, సలహాలకు: 9440051285 లేదా 9440051452 నంబర్లను సంప్రదించవచ్చు లేదా కరీంనగర్ కలెక్టరేట్ బిల్డింగ్, మొదటి అంతస్తు, రూమ్ నెం. 108 లోని District Minorities Welfare Office లో అన్ని పని దినాల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు కలవవచ్చని జగదీశ్వర్ తెలిపారు.



Post a Comment

Previous Post Next Post