Arrest in BNS | సీఎం ఇంటి ముట్టడికి పిలుపు


సీఎం ఇంటి ముట్టడికి పిలుపు

బాన్సువాడలో ఉద్యమకారుల ముందస్తు అరెస్టు  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

కామారెడ్డి జిల్లా సంఘాల పిలుపు మేరకు సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం సందర్భంగా బాన్సువాడలో మలిదశ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

హామీలు అమలెక్కడ  

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అరెస్టులు చేయడం సమంజసం కాదని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌కు హెచ్చరిక  

ఎన్నికల్లో మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికీ పడుతుందని వారు హెచ్చరించారు.

Post a Comment

أحدث أقدم