సీఐను కలిసిన కో ఆప్షన్ సభ్యురాలి భర్త
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ టౌన్:
బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఖమర్ సుల్తానా భర్త గౌస్ పాషా శుక్రవారం బాన్సువాడ పోలీస్ సీఐ టీ శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం బాన్సువాడ తహసీల్దార్‌ను కూడా కలిసి మర్యాదపూర్వకంగా పలకరించారు.

Post a Comment