MLA PSR | ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

కల్లూరులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం   

నిజామాబాద్ జిల్లాలో తొలి మహిళా సమాఖ్య భవనం ప్రారంభం  

కల్లూరు, పోతంగల్, జూన్ 18: బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లాలోనే తొలి మహిళా సమాఖ్య భవనం 

అనంతరం నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా సమాఖ్య భవనాన్ని కల్లూరు గ్రామంలో పోచారం  ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బోధన్ RDO  విజయకుమారి, DRDA PD  సాయన్న, EE PR  వీరానంద్, పోతంగల్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.







Post a Comment

أحدث أقدم