Top News

Students Protest | ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన 

నిజామాబాద్ కొత్త MRO ఆఫీస్ వద్ద ధర్నా

నిజామాబాద్, ఆగస్టు 31:

శక్తి స్కీమ్ తమ భవిష్యత్తుకు ముప్పుగా మారిందంటూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల డిప్లొమా విద్యార్థులు నిజామాబాద్ లోని కొత్త MRO ఆఫీస్ సమీపంలో ఆందోళనకు దిగారు.

PSF అసోసియేషన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, నిజామాబాద్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

వారి చేతిలో ఉన్న ప్లకార్డు పై SHAKTHI SCHEME THREATENS OUR FUTURE! - UNCLEAR POLICIES, STUDENT CONFUSION, EDUCATION AT RISK, CAREER UNCERTAINTY అని రాసి ఉంది.

మాకు స్పష్టత కావాలి, గందరగోళం వద్దు. పరిష్కారాలు కావాలి, రుద్దడం వద్దు అని విద్యార్థులు నినదించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అస్పష్ట విధానాల వల్ల తమ చదువు, కెరీర్ అయోమయంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల నిరసనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. Video 👇

===============

Diploma Students Stage Protest Near New MRO Office in Nizamabad

Nizamabad(By G Shairaz), August 31:

Hundreds of diploma students from Government Polytechnic College, Nizamabad, staged a sit-in protest near the New MRO Office in Nizamabad on Saturday, alleging that the Shakthi Scheme is threatening their future.

The protest was organized under the banner of PSF Association, Government Polytechnic College, Nizamabad.

Students held placards that read SHAKTHI SCHEME THREATENS OUR FUTURE! - UNCLEAR POLICIES, STUDENT CONFUSION, EDUCATION AT RISK, CAREER UNCERTAINTY and raised slogans - We need clarity, not confusion. We need solutions, not impositions.

The students said unclear policies introduced by the government have put their education and career at risk, creating confusion among students.

The sudden protest caused brief tension in the area. Police reached the spot and tried to pacify the students.

1 Comments

Post a Comment

Previous Post Next Post