Top News

Exise Officers | కామారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు

కామారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు

వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి

కామారెడ్డి, సెప్టెంబర్ 08: కామారెడ్డి జిల్లాకు బదిలీపై పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చారని ఎక్సైజ్ శాఖ అధికారి ముకుంద రెడ్డి తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు అధికారులు నియమితులయ్యారని ఆయన పేర్కొన్నారు.

బదిలీపై వచ్చిన అధికారుల వివరాలు:

బి. శ్రీనివాస్ - ఏపీఈఎస్, కామారెడ్డి

కె. పోశెట్టి - పీఅండ్ ఈఐ, ఎస్హెచ్ఓ కామారెడ్డి

ఎండి అక్బర్ హుస్సేన్ - పీఅండ్ ఈఐ, సీపీ సలాబత్ పూర్

వై. సర్వేశ్వర్ రావు - పీఅండ్ ఈఐ, ఎస్హెచ్ఓ దోమకొండ

జి. లావణ్య సంధ్య - పీఅండ్ ఈఐ, ఎస్హెచ్ఓ బాన్సువాడ

వినోద్ రాథోడ్ - పీఅండ్ ఈఐ, ఎస్హెచ్ఓ బిచ్కుంద

చ. మంగమ్మ - పీఅండ్ ఈఐ, ఎస్హెచ్ఓ ఎల్లారెడ్డి

వి. శ్రీనివాసులు - పీఅండ్ ఈఐ, డీటీఎఫ్ కామారెడ్డి

టి. కిరణ్ - పీఅండ్ ఈఎస్ఐ, ఎస్హెచ్ఓ కామారెడ్డి

కె. విజయ సిద్ధార్థ - పీఅండ్ ఈఎస్ఐ, ఎస్హెచ్ఓ కామారెడ్డి

ఎండి షఫీవుల్లా ఖాన్ - పీఅండ్ ఈఎస్ఐ, ఎస్హెచ్ఓ బిచ్కుంద

జిల్లాలో ఎక్సైజ్ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ చట్టపరమైన నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు విధులు నిర్వహించాలని ముకుంద రెడ్డి సూచించారు.

Post a Comment

Previous Post Next Post