₹54 లక్షల విలువ చేసే చెక్కులు పంపిణీ
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసం వద్ద బాన్సువాడ నియోజక వర్గంలోని 182 మంది ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 54,34,000/- ల చెక్కులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు.
అనంతరం ప్రభుత్వం తరపున అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పోచారం పంపిణీ చేశారు.
మండలాల వారిగా CMRF లబ్ధిదారుల వివరాలు:
👉 బాన్సువాడ గ్రామీణ మండలం 33 మంది CMRF లబ్ధిదారులకు రూ 8,86,500/-
👉బాన్సువాడ మున్సిపాలిటీ 12 మంది CMRF లబ్ధిదారులకు రూ 4,35,000/-
👉 బీర్కూర్ మండలం 17 CMRF లబ్ధిదారులకు రూ 4,57,000/-
👉నసురుల్లబాద్ మండలం 11 మంది లబ్దిదారులకు రూ 3,05,000/-
👉మొస్రా మండలం 11 మంది లబ్దిదారులకు రూ 2,66,000/-
👉చందూర్ మండలం 18 మంది లబ్దిదారులకు రూ 4,93,500/-
👉వర్ని మండలం 23 మంది లబ్దిదారులకు రూ 6,56,500/-
👉రుద్రుర్ మండలం 13 మంది లబ్దిదారులకు రూ 4,32,000/-
👉కోటగిరి మండలం 22 మంది లబ్దిదారులకు రూ 5,97,000/-
👉 పోతంగల్ మండలం 18 మంది లబ్ధిదారులకు రూ 7,93,000/-
ఇతరులు నలుగురు లబ్ధిదారులకు రూ 1,12,500
మొత్తం నియోజక వర్గం లో 182 మంది CMRF లబ్ధిదారులకు రూ. 54,34,000/- పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.



Post a Comment