Top News

Indiramma Houses | ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి

తెలంగాణ డైలీ న్యూస్, పెద్ద కొడప్గల్:
పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో  సోమవారం గోకన్ చంద్రకళ రమేష్ గౌడ్  ఇందిరమ్మ ఇంటిని పెద్ద కొడప్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి ప్రారంభించారు.నాయకులకు చంద్రకళ రమేష్ గౌడ్ శాలువాలు కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో ,మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు వినోద్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగ్ నాథ్ పటేల్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్,గణపతి,నాయకులు జంగం రమేష్,నారాగౌడ్, పత్రు పటేల్,షేక్ చాంద్ పాషా,బుగుడాల హనుమండ్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post