Collector Ila Tripathi Hands Over Accreditation Cards to Journalists


Collector Ila Tripathi Hands Over Accreditation Cards to Journalists

Telangana Daily News, Nizamabad: District Collector and District Media Accreditation Committee Chairperson Ila Tripathi formally handed over the first batch of media accreditation cards for the 2026-2028 period to recognized journalists working in the district on Monday. 

District Media Accreditation Committee members A. Narsimlu, Bhupathi, Saiprasad, Ramdayanand, Srikanth, Ghouse, Majid and others received the cards from the Collector. 

DPRO Padmashree and others participated in the program.

صحافیوں کو ایکریڈیشن کارڈس حوالے کیے: کلکٹر ایلا ترپاٹھی

نظام آباد، 18 مئی: ضلع میں کام کرنے والے تسلیم شدہ صحافیوں کو 2026-2028 کی مدت کے لیے منظور شدہ پہلے مرحلے کے میڈیا ایکریڈیشن کارڈس ضلع میڈیا ایکریڈیشن کمیٹی کی چیئرپرسن، کلکٹر ایلا ترپاٹھی نے پیر کے روز باضابطہ طور پر حوالے کیے۔ 

کلکٹر کے ہاتھوں ضلع میڈیا ایکریڈیشن کمیٹی کے اراکین اے۔ نرسملو، بھوپتی، سائی پرساد، رام دیانند، شریکانت، غوث، ماجد و دیگر نے کارڈس وصول کیے۔ 

اس پروگرام میں ڈی پی آر او پدم شری و دیگر نے شرکت کی


జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందజేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, మే 18: జిల్లాలో పనిచేస్తున్న గుర్తింపు పొందిన జర్నలిస్టులకు 2026-2028 కాలానికి మంజూరైన తొలి విడత మీడియా అక్రిడిటేషన్ కార్డులను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం లాంఛనంగా అందజేశారు. 

కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఏ. నర్సింలు, భూపతి, సాయిప్రసాద్, రాందయానంద్, శ్రీకాంత్, గౌస్, మాజీద్ తదితరులు కార్డులు అందుకున్నారు. 

ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post