Sarpanch Felicitate to RDO |ఆర్డీఓ రవీందర్ రెడ్డిని సన్మానించిన ఇలేగావ్ సర్పంచ్



నూతన ఆర్డీఓ రవీందర్ రెడ్డిని సన్మానించిన ఇలేగావ్ సర్పంచ్ జాఫర్ పటేల్

తెలంగాణ డైలీ న్యూస్,బాన్సువాడ:డోంగ్లి మండలం ఇలేగావ్ గ్రామ సర్పంచ్ జాఫర్ పటేల్ మంగళవారం బాన్సువాడ నూతన ఆర్డీఓ ఎ.రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఆర్డీఓ కార్యాలయంలో రవీందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాఫర్ పటేల్ మాట్లాడుతూ ఇలేగావ్ గ్రామ అభివృద్ధికి తమకు పూర్తి సహకారం అందించాలని ఆర్డీఓను కోరారు. 

ఈ కార్యక్రమంలో డాక్టర్ నఫీస్ ఉద్దీన్, అయ్యూబ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post