హైదరాబాద్‌కు బయలుదేరిన బాన్సువాడ బీఆరెస్ మైనారిటీ నాయకులు
బాన్సువాడ: బీఆరెస్ పార్టీ పిలుపు మేరకు బాన్సువాడ పట్టణం నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు బయలుదేరారు.
పట్టణంలోని 3, 4, 18 వార్డుల నుండి బీఆరెస్ పట్టణ మైనారిటీ నాయకులు మొహమ్మద్ ఇసాక్ ఆధ్వర్యంలో ఈ బృందం బయలుదేరింది.
ఈ కార్యక్రమంలో 3వ వార్డు నాయకులు సయ్యద్ ఉబెద్, 4వ వార్డు నాయకులు గంగారాం, సయ్యద్ లతీఫ్, యువ నాయకులు ఖాలెద్, అఫ్జల్, యాహియా ఖాన్, టీపు, ఉమేర్, మాజిద్, సైలాని తదితర యువకులు పాల్గొన్నారు.

Post a Comment