తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్:
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నివాసంలో రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Post a Comment