Minister Seethakka Tour | ఏప్రిల్ 28, 29 తేదీల్లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో మంత్రి సీతక్క పర్యటన

•నేడు, రేపు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో మంత్రి సీతక్క పర్యటన  

•దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, కాంగ్రెస్ భవన్ నిర్మాణానికి భూమి పూజ

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. డి అనసూయ సీతక్క ఏప్రిల్ 28, 29 తేదీల్లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.  పర్యటన వివరాలు:

ఏప్రిల్ 28(మంగళ) కార్యక్రమాలు(కామారెడ్డి):  

1. మధ్యాహ్నం 12:30 - హైదరాబాద్ ప్రజాభవన్ నుండి కామారెడ్డి IDOCకు బయలుదేరుట.  

2. సా. 2:30 - SP కార్యాలయం వద్ద సఖి వన్ స్టాప్ సెంటర్ భవన ప్రారంభోత్సవం.  

3. సా. 3:00 - IDOC కామారెడ్డిలో సమీక్షా సమావేశం. దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ - రెట్రోఫిట్ మోటరైజ్డ్ స్కూటీలు 64, బ్యాటరీ వీల్ చైర్లు 8, మొబైల్ బిజినెస్ ట్రై సైకిల్స్ 3, మినీ ట్రేడింగ్ ఆటోలు 2, హైబ్రిడ్ వీల్ చైర్లు 2.  

4. సా. 5:00 - కళాభారతి ఆడిటోరియంలో కౌమార బాలికల సమస్యలపై అవగాహన కార్యక్రమం, CCIలకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ.  

5. సా. 6:00 నుండి 8:00 - ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, లబ్ధిదారులతో విందు.  

6. రాత్రి 9:30 - నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్‌లో బస.  

ఏప్రిల్ 29 (బుధ) కార్యక్రమాలు (నిజామాబాద్):  

1. ఉ. 8:10 - మల్కాపూర్‌లో MGNREGS పని ప్రదేశ సందర్శన.  

2. ఉ. 8:50 - నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో స్నేహ కార్యక్రమం.  

3. ఉ. 9:45 - రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, అప్లయన్సెస్ పంపిణీ.  

4. ఉ. 10:30 - రైల్వే స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భూమి పూజ.  

5. మ. 2:00 - హైదరాబాద్ శిల్పకళావేదికలో వెంకయ్య నాయుడు  కార్యక్రమంలో పాల్గొననున్నారు.  



Post a Comment

Previous Post Next Post