Mini Stadium | మినీ స్టేడియం వేదికగా దసరా పండుగ వేడుకలు

మినీ స్టేడియం వేదికగా దసరా పండుగ వేడుకలు - ముస్తాబవుతున్న ప్రాంగణం

ఎమ్మెల్యే పోచారం  ఆదేశాల మేరకు ఏర్పాట్లు పరిశీలన

బాన్సువాడ, 15 అక్టోబర్: బాన్సువాడ అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడ పట్టణంలో దసరా పండుగ సంబరాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

మినీ స్టేడియం వేదికగా దసరా సంబరాలను నిర్వహించనున్న నేపథ్యంలో, మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ ఎం.ఏ. హకీమ్ మున్సిపల్ సిబ్బందితో కలిసి మినీ స్టేడియం ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. స్టేడియంలో ఉన్నా చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు. స్టేడియంలో రావణ దహనానికి ఏర్పాట్లు చేశారు.





Post a Comment

أحدث أقدم