Muncipal Chairperson | పారిశుధ్య కార్మికులకు యూనిఫామ్స్, చీరల పంపిణీ

విజయదశమి పురస్కరించుకుని పారిశుధ్య కార్మికులకు యూనిఫామ్స్, చీరల పంపిణీ

పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల సేవలు కీలకం: మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ

బాన్సువాడ, 20 అక్టోబర్: విజయదశమి పండుగను పురస్కరించుకుని బాన్సువాడ మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు యూనిఫామ్స్, మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కార్మికులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని కాసుల విజయ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖాళీక్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, ఖామర్ సుల్తానా గౌస్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Advt 

Advt 


Post a Comment

أحدث أقدم