Felicitated | సీఐను కలిసిన కో ఆప్షన్ సభ్యురాలి భర్త

 


సీఐను కలిసిన కో ఆప్షన్ సభ్యురాలి భర్త

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ టౌన్:

బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఖమర్ సుల్తానా భర్త  గౌస్ పాషా శుక్రవారం బాన్సువాడ పోలీస్ సీఐ టీ శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

అనంతరం బాన్సువాడ తహసీల్దార్‌ను కూడా కలిసి మర్యాదపూర్వకంగా పలకరించారు.

Post a Comment

أحدث أقدم