బాన్సువాడలో దుర్గామాతకు వెండి త్రిశూలం బహూకరణ
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి కానుక
రుద్రంగి అశోక్/బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్: బాన్సువాడ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన శ్రీ దుర్గాదేవి మాత విగ్రహానికి రుద్రంగి ప్రకాష్ గుప్తా వారి కుమారులు వెండి త్రిశూలాన్ని బహుకరించారు.
ఈ కార్యక్రమంలో నార్ల రత్నకుమార్ గుప్తా, నార్ల రాఘవేందర్ గుప్తా, చిదుర రమేష్ గుప్తా, నాగులగామ వెంకన్న గుప్తా, సిర్నా దత్తయ్య గుప్తా, నార్ల ఉదయ్ గుప్తా, తూప్తి నాగరాజు గుప్తా, ఆర్యవైశ్య సంఘం పెద్దలు పాల్గొన్నారు.

إرسال تعليق