బుడిమి జగదాంబ దేవి ఆలయానికి బంగారు బొట్టు బిళ్ల సమర్పణ
వ్యాపారవేత్త రుద్రంగి గంగాధర్ గుప్తా, ఉదయశ్రీ దంపతుల భక్తి
బుడిమి (బాన్సువాడ):
బుడిమి గ్రామంలోని జగదాంబ దేవి ఆలయంలో అమ్మవారికి బంగారు బొట్టు బిళ్లను సమర్పించారు.
వ్యాపారవేత్త, జాగృతి హాస్పిటల్ అధినేత రుద్రంగి గంగాధర్ గుప్తా, ఉదయశ్రీ దంపతులు అమ్మవారికి బంగారు బొట్టు బిళ్లను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బుడిమి గ్రామస్తులు డాక్టర్ తిరుమల గౌడ్, జిన్నా రాము, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.




إرسال تعليق