బాన్సువాడలో దుర్గమ్మ ఆలయానికి చీరల సమర్పణ
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం
బాన్సువాడ:
బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి దుర్గమ్మ ఆలయానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ ఇంటి నుండి అమ్మవారికి చీరలను సమర్పించారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




إرسال تعليق