తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్ రూరల్:
సిరికొండ జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో జనగణన శిక్షణ నిర్వహించబడింది. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని సమాచారం సేకరణ విధానంపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు జనగణన దేశ అభివృద్ధికి ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాములు తదితరులు ఉన్నారు.
Post a Comment