తెలంగాణ డైలీ న్యూస్, భూపాలపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం ను సందర్శించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి సి ఎం భూమి పూజ
Telangana Daily News
0

Post a Comment