Tadkole Viilage | రాజారామ్ దుబ్బలో నీటి సమస్య పరిష్కారం

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: 

తాడ్కోల్ గ్రామంలోని రాజారాం దుబ్బలో నీటి సమస్య ఉండడంతో స్పందించిన సర్పంచ్ అందె రమేష్ కుమార్, సింగిల్ మోటర్ దించి నీళ్లు అందించడం జరిగింది. దీంతో నీళ్ల సమస్య తీర్చడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అందే రమేష్ కుమార్, ఉప సర్పంచ్ సాజిద్, వార్డ్ మెంబర్లు సతీష్ రెడ్డి, ఆమేర్ కాలనీ వాసులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

News In English:

Water problem solved in Tadkol village

Due to water scarcity in Rajaram Dubba of Tadkol village, a single motor was installed today and water was supplied. With this, the water problem was resolved.

Gram Sarpanch Ande Ramesh Kumar, Upa Sarpanch Sajid, ward members Satish Reddy, Aamer Colony residents, and panchayat staff participated in this program.

اردو میں (In Urdu):

*خبر: راجا رام ڈبہ میں پانی کا مسئلہ حل*

تاڑکول گاؤں کے راجا رام ڈبہ میں کئی دنوں سے پانی کی شدید قلت کا سامنا تھا۔ گاؤں والوں کی پریشانی کو دیکھتے ہوئے گرام پنچایت نے فوری اقدام اٹھایا۔

آج سنگل موٹر لگا کر پانی کی سپلائی بحال کی گئی۔ اس سے مقامی لوگوں کو پانی کا مسئلہ ختم ہوگیا اور انہیں راحت ملی۔

اس موقع پر گاؤں کے سرپنچ آندے رمیش کمار، نائب سرپنچ ساجد، وارڈ ممبر ستیش ریڈی، عامر کالونی کے رہائشی اور پنچایت کا عملہ موجود تھا۔



Post a Comment

Previous Post Next Post