తెలంగాణ నూతన డీజీపీ సి.వి.ఆనంద్‌తో పోచారం భాస్కర్ రెడ్డి భేటీ
మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ డీసీసీబీ చైర్మన్
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సి.వి.ఆనంద్ ఐపీఎస్‌ను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
మంగళవారం డీజీపీ కార్యాలయంలో సి.వి.ఆనంద్‌ను కలిసిన పోచారం భాస్కర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.


Post a Comment