کانگرس پارٹی مینارٹی کاماریڈی ضلع صدر شیخ عظیم کا انتخاب
بچکندہ بلدیہ معاؤن ممبر اسد علی کی جانب سے ضلع صدر کو تہنیت
بانسواڑہ احمد محی الدین
ریاستی کانگرس پارٹی مائنارٹی ڈیپارٹمینٹ کی جانب سے تیلنگانہ کے 16 ضلعوں کے صدروں کے ناموں کا اعلان کیا گیا جس میں کاماریڈی ضلع صدر کی حیثیت سے حلقہ اسمبلی جوکل سے تعلق رکھنے والے شیخ عظیم کا انتخاب کیا گیا اس موقع پر بچکندہ بلدیہ معاون ممبر اسد علی نے شیخ عظیم کو ضلع صدر منتخب ہونے پر مبارکباد دیتے ہوئے شال پوشی کی گئی اور نیک تمناؤں کا اظہار کیا اس موقع پر سینیئر کانگرس قائد خلیل سابقہ منڈل پریشد معاؤن ممبر جاوید صدیقی موجود تھے
=============
జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్‌గా అజీమ్ నియామకం
శాలువాతో సత్కరించిన బిచ్కుంద నేతలు
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కోఆప్షన్ సభ్యుల హాజరు
బిచ్కుంద, జూన్ 16: జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ సెల్ చైర్మన్‌గా అజీమ్ ని నియమించినందుకు అభినందనలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిచ్కుంద మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు శ్రీ అసద్ అలీ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖలీల్ గారు, ఎక్స్ మండల కోఆప్షన్ మెంబర్ జావిద్ సిద్ధికి గారు పాల్గొన్నారు.


Post a Comment