Sirikonda | వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

 

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సర్పంచ్ నవనీత

తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్ రూరల్:

సిరికొండ మండలం కుర్థుల్ పేట్ గ్రామం లో IDCMS ఆధ్వర్యంలో లో వరి కొనుగోలు కేంద్రం ను సర్పంచ్ గాండ్ల నవనీత సతీష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో వర్డు మెంబర్స్ గోవర్ధన్, నర్సయ్య ,VDC సభ్యులు సుమన్, లింగం, రైతులు గంగారాం ,రాములు ,ఆదిత్య సెంటర్ ఇంచార్జ్ సుధాకర్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post